అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఒకే యాప్ లో యాక్సిస్ చేయండి. దీని పేరు Social Media Vault. ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్ యాప్. ఇదే కేటగిరి లో చాలా యాప్స్ ఉన్నాయి, కాని ఈ యాప్ బెటర్ productivity ఇస్తుంది
దీనిలో ఉండే మొదటి బెస్ట్ ఫీచర్ యాప్ ఇంబిల్ట్ లాక్ ఫీచర్ తో వస్తుంది. మీ సోషల్ అకౌంట్లను ఎవరు పడితే వాళ్లు యాక్సిస్ చేయటానికి అవదు
ఫేస్ బుక్, ట్విటర్, ebay, instagram, youtube, గూగల్ ప్లస్, అమెజాన్ ఇలా మొత్తం 30 వెబ్ సైట్ లను యాక్సిస్ చేయగలరు. ఈ యాప్ pro వెర్షన్ కూడా ఉంది.
ఫేస్ బుక్ నిజంగా ఫాస్ట్ గా ఉంది. multiple యాప్స్ ను ఇంస్టాల్ చేయకుండా అన్ని ఒక్క దానిలోనే వాడితే ఫ్రీ ర్యామ్ ఎక్కువ ఉండి ఫోన్ స్పీడ్ గా ఉంటుంది
స్లో ఇంటర్నెట్ కనెక్షన్ మరియు తక్కువ ఫోన్ స్టోరేజ్ కు ఇది కరెక్ట్ యాప్
ఎవరైనా మీ అకౌంట్ ను లాగిన్ అవటానికి ట్రై చేసి తప్పు credentials ఇస్తే ఇక్కడ దొరికిపోతారు. ఇందులో లాగ్ అవుతుంది.

No comments:
Post a Comment